Download Now Banner

This browser does not support the video element.

మొవ్వ మండలంలో భారీ వర్షం

Machilipatnam South, Krishna | Aug 27, 2025
మొవ్వ మండలంలో విస్తృతంగా వర్షం కురుస్తోంది. దీంతో మొవ్వ గ్రామం, మండలంలోని పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఈ వర్షం కారణంగా ప్రయాణికులు, ద్విచక్ర వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పలు గ్రామాల్లోని రహదారులపై వర్షపు నీరు నిలిచిపోవడంతో రాకపోకలకు ఆటంకం ఏర్పడింది.
Read More News
T & CPrivacy PolicyContact Us