Download Now Banner

This browser does not support the video element.

కామారెడ్డి: పర్యావరణానికి అనుకూలమైన మట్టి విగ్రహాలను ఏర్పాటు చేసుకోవాలి పట్టణంలో జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్

Kamareddy, Kamareddy | Aug 25, 2025
గణేష్ విగ్రహాల పోస్టర్లను కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ ఆశిష్ ,సంగ్వాన్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు పర్యావరణానికి అనుకూలమైన మట్టి విగ్రహాలను ఏర్పాటు చేసుకోవాలన్నారు. పర్యావరణాన్ని కాపాడుకునే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా కార్యక్రమాల్లో భాగంగా 8 అంగుళాల మట్టి గణపతిని అందించి పర్యావరణం పై పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us