గణనాధునికి సతీసమేతంగా ప్రత్యేక పూజలు చేసిన వనపర్తి ఎస్పీ రావుల గిరిధర్ ఆదివారం వనపర్తి జిల్లా కేంద్రంలోని విద్యానగర్ కాలనీలో గణనాథుడి సహస్ర పుష్ప అర్చన పూజా కార్యక్రమంలో సతి సమేతంగా పాల్గొని పూజలు నిర్వహించిన ఎస్పీ రావుల గిరిధర్ ఐపీఎస్. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ వనపర్తి జిల్లాలో శాంతియుత వాతావరణంతో పాటు అన్ని రంగాలలో జిల్లా అభివృద్ధి పథంలో నడవాలని ప్రతి ఒక్కరు సుఖసంతులతో ఉండాలని ఆకాంక్షించారు.