Download Now Banner

This browser does not support the video element.

కాకినాడలో వైభవంగా గురుపూజోత్సవం పాల్గొన్న ప్రజాప్రతినిధులు

India | Sep 5, 2025
కాకినాడ అంబేద్కర్ భవనంలో జిల్లా స్థాయి గురుపూజోత్సవ కార్యక్రమం శుక్రవారం ఘనంగా జరిగింది ఎమ్మెల్యేలు కొండబాబు చిన్న రాజప్ప ఎమ్మెల్సీ రాజశేఖర్ కర్రి పద్మశ్రీ కలెక్టర్ శర్మమోహన్ ఆధ్వర్యంలో డీఈవో రమేష్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు ఉత్తమ ఉపాధ్యాయులను సత్కరించారు విద్యార్థుల సంస్కృతిక కార్యక్రమాలు అలరించాయిm
Read More News
T & CPrivacy PolicyContact Us