తిరుపతి నగరపలక సంస్థ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన రైల్వేవర్ కమిషనర్ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు 41 వెనతులు వచ్చాయని అదనపు కమిషనర్ చరణ్ తేజ రెడ్డి తెలిపారు. సోమవారం నగరపాలక సంస్థ కార్యాలయంలో డైలీ వర్కర్ కమిషనర్ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు తెలపగా 34 మంది నేరుగా వచ్చి వినదులు సమర్పించారు శ్రీనివాసపురంలో వీధి దీపాలు వెలగడం లేదని ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న ప్రైవేట్ స్కూల్లో పేరు వస్తుందని సరి చేయాలంటూ తదితర సమస్యలను అదనపు కమిషనర్ చరణ్ తేజ రెడ్డి తెలిపారు.