ఆదివారం రోజున మున్సిపల్ పరిధిలోని తెలంగాణ తల్లి విగ్రహం వద్ద డ్రంక్ అండ్ డ్రైవ్ కార్యక్రమాన్ని చేపట్టారు ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ సిఐ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించగా పలువురికి ఫైల్ విధించారు ట్రాఫిక్ సిఐ అనిల్ కుమార్ మాట్లాడుతూ మద్యం సేవించి వాహనాలు నడుపుతూ రోడ్డు ప్రమాదాలు సంభవించి పలువురు మరణించారని రోడ్డు ప్రమాదాల నివారణ కోసం డ్రంక్ అండ్ డ్రైవ్ కార్యక్రమాన్ని నిర్వహించమని ట్రాఫిక్ సి అనిల్ కుమార్ తెలిపారు మధ్యాహ్నం రెండు గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు డ్రంక్ అండ్ డ్రైవ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు