ఉమ్మడి కడప జిల్లా వ్యాప్తంగా ప్రైవేటు ఆర్టీసీ బస్సుల రాకపోకలు నిలిచిపోయాయి. వివరాలకి వెళితే దువ్వూరు మండల సమీపంలో ఆర్టీసీ అద్దె బస్సు డ్రైవర్ పై ఓ వ్యక్తి మంగళవారం దాడి చేసిన విషయం తెలిసిందే దీంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా బద్వేల్ డిపోలో 24 కడప రాజంపేట బస్సులు డ్రైవర్లు కండక్టర్లు నిరసన చేపట్టారు దీంతో ఉమ్మడి కడప జిల్లా వ్యాప్తంగా బస్సులు లేక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.