రాజంపేట అటవీ పరిదిలో 9 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకుని, ఐదు గురు స్మగ్లరును టాస్క్ ఫోర్స్ పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. టాస్మ్ ఫోర్స్ హెడ్ ఎల్. సుబ్బారాయుడు ప్రత్యేక కార్యాచరణలో భాగంగా టాస్క్ ఫోర్స్ ఎస్పీ పీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో డిఎస్పీ ఎండీ షరీఫ్ మార్గనిర్దేశకత్వంలో ఆర్ఐ సాయి గిరిధర్ కు చెందిన ఆర్ఎస్ఐ సి.వినోద్ కుమార్ టీమ్ రాజంపేట అటవీ పరిధిలోని ఎస్ఆర్ పాలేం ఫారెస్ట్ బీటులో కూంబింగ్ చేపట్టారు. రాళ్ళ మడుగు తుమ్మల బైలు జంక్షన్ వద్ద కొంతమంది వ్యక్తులు ఎర్రచందనం దుంగలు మోసుకుని వెళుతూ కనిపించారు వారిని సమీపించడంతో ఆ వ్యక్తులు పారిపోవడానికి ప్రయత్నించారు. దీంత