భవిష్యత్తులో వరద ముంపుకు శాశ్వత పరిష్కారం కల్పించే విధంగా అధికారులు చర్యలు చేపడుతున్నారని విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ఉన్నారు. శుక్రవారం కండ్రిక వద్ద నుండి గుణదల 33 తూములు వరకు బుడమేరు కాలువను అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు. నగర ప్రజలకు ఎటువంటి బుడమేరు ముక్కు లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు మూడు వేల కోట్లతో బుడమేరు ఆధునీకరణ చేపట్టడం జరిగిందన్నారు యుద్ధ ప్రతిపాదికన పనులు జరిగి వెలగలేరు గేట్లు శాశ్వత ప్రతిపాదికరణతో ఏర్పాటు చేశామని తెలిపారు ప్రజలు ఎవరు ఆచార్య పడద్దని తెలిపారు.