నారా రోహిత్ నటించిన సుందరకాండ చిత్ర బృందం కాకినాడలో సందడి చేసింది ఈ సందర్భంగా నారా రోహిత్ మాట్లాడుతూ సుందరకాండ సినిమా అందరి హృదయాలను ఆనందంలో ముంచేతుతుందని ఇది మంచి ఫ్యామిలీ ఎంటర్టైర్నర్ గా నిలుస్తుంది అని అన్నారు కాకినాడలోని శనివారము లక్ష్మీ థియేటర్లో జరిగిన ఈ సినిమా స్పందన కార్యక్రమంలో వారు మాట్లాడారు