Download Now Banner

This browser does not support the video element.

వనపర్తి: వనపర్తి జిల్లా పోలీస్ కార్యాలయాన్ని తనిఖీ చేసిన జోగులాంబ జోన్ 7 డి ఐ జి ఎల్ ఎస్ చౌహన్ ఐపీఎస్

Wanaparthy, Wanaparthy | Sep 11, 2025
గురువారం వనపర్తి జిల్లా ఎస్పీ కార్యాలయానికి జోగులాంబ జోన్ 7 డి ఐ జి ఎల్ ఎస్ చౌహన్ తనిఖీ చేశారు ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ ఐపీఎస్ ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఎస్.బి.డి.సి.ఆర్.బి రికార్డులను సెక్షన్ ఏ సెక్షన్ బి విభాగాలను ఆయన తనిఖీ చేశారు సర్వీసులకు సంబంధించిన రికార్డులను పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వనపర్తి జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసులందరూ కలిసి సమన్వయంతో కృషి చేయాలని కోరారు జిల్లా పోలీసుల పనితీరుపై సంతృప్తిని వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా పోలీసు ఉన్నతాధికారులు తదితరులు ఉన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us