వీణవంక మండలంలోని లోకిని స్వామి అనే వ్యక్తి తన ఇంటి వద్ద ప్రభుత్వం పంపిన చేసే పిడిఎస్ బియ్యం అక్రమంగా నిల్వ ఉన్నాయని నమ్మదగిన సమాచారంతో పోలీసులు వెళ్లి రైడ్ చేయగా ఐదు క్వింటాల బియ్యం 12 బస్తాల్లో ఉన్నాయని బియ్యాన్ని స్వాధీనం చేసుకొని వ్యక్తిపై కేసు నమోదు చేసి దర్యాప్ చేస్తున్నట్లు విణవంక ఎస్ఐ ఆవుల తిరుపతి తెలిపారు.