ప్రతి గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపించడమే కాంగ్రెస్ సర్కార్ చేయమని 9 కోట్లతో అంతర్గా మండలంలో ఊరూరా అభివృద్ధి పనులను ప్రారంభించడం జరిగిందని ఎమ్మెల్యే రాజ్ ఠాగూర్ పేర్కొన్నారు ఈ మేరకు శుక్రవారం అంతర్గ మండలంలోని టిటిఎస్ గోలివాడ మురువర్ తదితర గ్రామాల్లో రోడ్లు డ్రైనేజీ అంగన్వాడి బిల్డింగ్స్ గ్రామపంచాయతీ భవనాలను ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు.