మెదక్ జిల్లా పెద్ద శంకరంపేట ఎంపీడీవో కార్యాలయంలో శనివారం రానున్న స్థానిక సంస్థల ఎన్నికల కోసం మండలాధికారులు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బిజెపి, టిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఓటర్ లిస్టులో తప్పులుంటే సరిదిద్దుకునేందుకు అవకాశం కల్పించినట్లు ఎంపీడీవో షాకీర్ అలీ తెలిపారు.