పెందుర్తిలో తాండ్రపాపారాయుడు కళ్యాణమండపంలో సోమవారం నూతనంగా మార్కెటింగ్ కమిటీ చైర్మన్గా కూటమి నియమించిన అవగడ్డ జ్యోతి అప్పల నాయుడు ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొని ఘనంగా సత్కరించారు విశాఖ ఎంపీ శ్రీ భరత్ అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ ఈ సందర్భంగా ఎంపీ శ్రీ భరత్ కుటుంబ ప్రభుత్వం ఎన్నికల్లో వచ్చిన హామీ ప్రకారం సూపర్ సెక్స్ పథకాలన్నీ కూడా అమలు చేసింది ముఖ్యంగాస్త్రీ శక్తి బస్సు ప్రయాణం మహిళలకు ఎంతో ఆర్థికంగా ఉపయోగపడుతుంది బస్సుల్లో ప్రయాణం వలన మహిళా ఒక చోట నుండి మరోచోటకి వెళ్లడం వలన ప్రపంచ జ్ఞాన విషయాలు తేలుస్తాయని అన్నారు శ్రీ భరత్