Download Now Banner

This browser does not support the video element.

సిరిసిల్ల: 21 వ వార్డు గణేష్ నగర్ లో భారతీయ జనతా పార్టీ జెండా ఆవిష్కరణ

Sircilla, Rajanna Sircilla | Aug 24, 2025
సిరిసిల్ల పట్టణంలోని 21వ వార్డు గణేష్ నగర్‌లో గాలి లలిత శ్రీనివాస్ సిద్ధి దేవరాజ్ భారతీయ జనతా పార్టీ జెండా ఆవిష్కరణ పండుగ ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర, జిల్లా, పట్టణ నాయకులు, బూత్ అధ్యక్షులు,అన్ని మోర్చాల నాయకులు, పార్టీ కార్యకర్తలు మరియు అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షులు దుమాల శ్రీకాంత్ మాట్లాడుతు 21వ వార్డు బిజెపి జెండాను ఆవిష్కరించినట్లు తెలిపారు.
Read More News
T & CPrivacy PolicyContact Us