Download Now Banner

This browser does not support the video element.

అలంపూర్: అయిజ మండల కేంద్రంలోని బీజేపీ ముఖ్య నాయకులు కార్యకర్తలు సమావేశం నిర్వహణ

Alampur, Jogulamba | Sep 9, 2025
అయిజ మండల కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ కార్యాలయంలోని ముఖ్య నాయకులు కార్యకర్తలు సమావేశం నిర్వహించారు. ఈ నెల 17 నుంచి జరిగే సేవా పక్షం కార్యక్రామాలను విజయవంతం చేయాలని బీజేపీ జిల్లా మాజీ ఉపాధ్యక్షులు రామ చంద్ర రెడ్డి పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమం లో బీజేపీ నేతలు తదితరులు పాల్గొన్నారు
Read More News
T & CPrivacy PolicyContact Us