వికారాబాద్ జిల్లా దౌల్తాబాద్ మండల కేంద్రంలో బుధవారం కాంగ్రెస్ పార్టీ శ్రేణుల ఆధ్వర్యంలో ప్రజాపాలన క్యాలెండర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో పేద ప్రజల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నదని తెలిపారు.