నేడు బందరులో మంత్రి నారా లోకేష్ పర్యటనతో హై టెన్షన్, 90 మంది కార్యకర్తలకు ప్రశంసా పత్రాలు అందజేయనున్న లోకేష్ కృష్ణా విశ్వవిద్యాలయం స్నాతకోత్సవంలో పాల్గొనేందుకు నెడు మంత్రి నారా లోకేష్ వస్తున్నారు. ఈ సందర్బంగా బందరులో మంత్రి నారా లోకేష్ పర్యటనతో బుధవారం ఉదయం 10 గంటల సమయంలో హై టెన్షన్ వాతవరణం నెలకొంది. ఎటువంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండ జిల్లా ఎస్పి ఆదేశాలతో డిఎస్పి అధ్వర్యంలో భారీ బందోబస్త్ తో గస్తి నిర్వహిస్తున్నారు. అలాగె కార్యకర్తల సమావేశం అనంతరం మధ్యాహ్నం 3గంటలకు రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ తో కలిసి కృష్ణా విశ్వవిద్యాలయం స్నాతకోత్సవంలో లోకేష్ పాల్గొననున్నారు.