ప్రజావాణి దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ దివాకర టీఎస్ అధికారులను ఆదేశించారు. ములుగులోని కలెక్టరేట్ కార్యాలయంలో సోమవారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు మొత్తం 49 దరఖాస్తులు సమర్పించడం జరిగిందన్నారు.