ఇల్లందు మండలం వ్వవసాయశాఖ అధికారులతో,హమీల కూలీలతో ఎమ్మెల్యే కోరం కనకయ్య సమీక్ష సమావేశం,దళారుల చేతికి యూరియా వెళ్ళాడానికి విలులేదు-ఎమ్మెల్యే కనకయ్య రైతుల వేసిన పంట ప్రకారం అధికారులు యూరియా అందించాలి ఇల్లందు మండలంలో ఉన్న విక్రయా కేంద్రాలలో దళారి వ్వవస్ధ నడుస్తున్నట్లుగా నా ద్రృష్టికి వచ్చింది. అధికారులు,హమాలీలు యూరియా ఇచ్చే విషయంలో దళారులుగా మారితే సహించేది లేదు అర్హులైన రైతులందరికి సకాలంలో యూరియా అందించాలి.ఇల్లందు మండలంలో రైతులు ధర్నాలకు దిగకుండా అధికారులు పకడ్బంది చర్యలు తీసుకోవాలి.ఇల్లందు మండలం కు చెందిన వ్వవసాయ శాఖ అధికారులతో,హమాలీ కూలీలతో సమావేశం నిర్వహించారు.