Download Now Banner

This browser does not support the video element.

కామవరపుకోటలో స్మార్ట్ మీటర్లు బిగించడాన్ని వ్యతిరేకిస్తూ ప్రజాసంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ధర్నా

Eluru Urban, Eluru | Aug 29, 2025
ప్రభుత్వం స్మార్ట్ మీటర్లు బిగించడాన్ని వ్యతిరేకిస్తూ ప్రజా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో శుక్రవారం సాయంత్రం కామవరపుకోట ధర్నా నిర్వహించారు. సౌత్నా సెంటర్లో జరిగిన ఈ కార్యక్రమంలో ట్రూ-అప్ ఛార్జీలను రద్దు చేయాలని, ప్రజలపై ఆర్థిక భారం మోపే స్మార్ట్ మీటర్లను అమర్చవద్దని నినాదాలు చేశారు. ఈ ధర్నాలో టీవీఎస్ రాజు, గుమ్మల్ల లక్ష్మీనారాయణ, చలమాల శ్రీనివాసరావు, బీవీ రాఘవులు పాల్గొన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us