గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు 35 వ వార్డు దుర్గా కాలనీ కల్లుపాకల ఏరియాలలో 50 సంవత్సరాల నాటి పాత కూడా కూలిపోయింది. పలువురికి ఈ ప్రమాదంలో దెబ్బలు తగిలాయి. గురువారం ఉదయం టిడిపి పార్టీ స్థానిక ఇంచార్జ్ ఎన్టీఆర్ వైద్య సేవ చైర్మన్ సుధాకర్ తో పాటు 35వ వార్డు కార్పొరేటర్ ఇల్లూరి భాస్కరరావు సంఘటన స్థలానికి చేరుకొని బాధితులను పరామర్శించారు. ప్రభుత్వం తరఫున బాధితులకు ఆర్థిక నష్టాన్ని పూడుస్తామని రోజువారి వ్యాపారం చేసుకునే వాళ్ళు తోకుటు బళ్ళు మోటార్ సైకిళ్ళు నష్టపోయిన వారందరికీ ఆర్థికంగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. క్షతగాత్రులకు కేజీహెచ్ లో మెరుగైన వైద్యం అందజేస్తామని తెలిపా