రంగారెడ్డి జిల్లా:బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని షాహిన్ నగర్ మెట్రో పెట్రోల్ బంక్ వద్ద సీఐ సుధాకర్ ప్రత్యేక వాహన తనిఖీలను సోమవారం సాయంత్రం చేపట్టారు. ఈ సందర్భంగా సిఐ సుధాకర్ మాట్లాడుతూ ఇటీవల షాహిన్ నగర్ లో జరిగిన ప్రమాదంలో బైక్ డివైడర్ను ఢీకొట్టడంతో యువకుడు మృతిచెందగా మరొకరు తీవ్రంగా గాయపడగలను ఆయన గుర్తు చేశారు మైనర్లకు వాహనాలు ఇవ్వవద్దని తల్లిదండ్రులకు సూచించారు.పిల్లలకు వాహనాలు ఇస్తే తల్లిదండ్రులపై బైక్ యాజమాన్యాలపై కేసు నమోదు చేస్తామని తెలిపారు.