ప్రభుత్వం ఆదేశాలు కచ్చితంగా శ్రద్ధ స్థాయిలో అధికారులు సిబ్బంది పాటించాలని నేను పక్షంలో చర్యలు తప్పవని అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి హెచ్చరిక జారీ చేశారు ఆదివారం అనపర్తి ఎమ్మెల్యే కార్యాలయంలో వ్యవసాయ శాఖ అధికారులు వీఐసీఎస్ అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతులకు యూరియా కొరత రాకుండా క్షేత్రస్థాయిలో ఎప్పటికప్పుడు చర్యలు చేపట్టాలంటూ ఆదేశాలు ఇచ్చారు.