కాకినాడ నగరంలో స్థానిక వివేకానంద పార్కులో ఉన్న జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహానికి వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రంగులు వేసే కార్యక్రమాన్ని చేపట్టారు.ఈ పనులను గోదావరి ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు గ్రంధి బాబ్జి వాకర్స్ అసోసియేషన్ సభ్యులతో కలిసి పరిశీలించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అక్టోబర్ 2న మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా పార్క్ లో ఉన్న గాంధీ విగ్రహానికి రంగులు వేసే విధంగా చర్యలు చేపట్టడం జరిగిందన్నారు.అదేవిధంగా చిన్న చిన్న మరమ్మతులు కూడా చేయడం జరుగుతుందని తెలిపారు.పార్కులో గాంధీ జయంతి ఘనంగా నిర్వహించే విధంగా అవసరమైన అన్ని ఏర్పాట్లు చే