Download Now Banner

This browser does not support the video element.

వనపర్తి: ఇంటర్నెట్ సదుపాయాలను అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలన్న వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్

Wanaparthy, Wanaparthy | Sep 12, 2025
శుక్రవారం వనపర్తి జిల్లా గ్రంధాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి. ఈ సందర్భంగా వనపర్తి జిల్లా గ్రంథాలయంలో అందిస్తున్న ఇంటర్నెట్ సదుపాయాలపై వివరాలను యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రతినిధులతో అడిగి తెలుసుకున్నారు కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులు పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న అభ్యర్థులు ఇంటర్నెట్ సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
Read More News
T & CPrivacy PolicyContact Us