Download Now Banner

This browser does not support the video element.

చంద్రగ్రహణం ఎఫెక్ట్ కాకినాడ జిల్లాలో తెలుసుకున్న ఆలయాలు

India | Sep 8, 2025
రాహు గ్రస్త చంద్రగ్రహణం కారణంగా కాకినాడ జిల్లాలో గత మధ్యాహ్నము ఆలయాలు మూసివేశారు. సోమవారం ఉదయం సంప్రోక్షణం అనంతరము ఆలయాలు తెరిచారు దేంతో భక్తులు దర్శించుకోవడానికి క్యూ కట్టారు. గ్రహణం ఎఫెక్ట్తో ఏ ఏ రాశుల వారు దానాలు ఇవ్వాలో ఆయా సమీప ఆలయాలకు వెళ్లి దానాలు ఇస్తున్నారు. ఆలియాలో సంప్రోక్షణం అనంతరం స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేస్తున్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us