తుని మండలం ఎస్సెన్నవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉచితంగా సైకిళ్లు శనివారం పంపిణి చేసింది..ముఖ్యంగా దూర ప్రాంతం నుంచి వస్తున్న విద్యార్థులు గుర్తించి పది సైకిళ్లు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద అందించినట్లుగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు టి వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మేనేజర్ చంద్రశేఖర్ చీఫ్ మినిస్టర్ సౌజన్య ఫీల్డ్ ఆఫీసర్ దివాకర్ పాల్గొన్నారు