మెదక్ జిల్లా ఆందోల్ నియోజకవర్గం టేక్మల్ మండలంలో రైతులకు కావలసిన యూరియా దొరకడం లేదని బిఆర్ఎస్ నాయకులు గురువారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ యువత అధ్యక్షులు నైకోటి భాస్కర్ మాట్లాడుతూ జయశంకర్ సార్ చౌరస్తా వద్దకు రండి యూరియా కావలసిన రైతుల తో మేము వస్తాం ప్రతి షాప్ లో స్టాక్ ఉండి అంటున్నారు కదా టేక్మల్ లో ఒక్క షాపులో నైనా యూరియా స్టాక్ ఉంటే చూపించాలి తప్పకుండా మీ సవాల్ ను స్వీకరించి ముక్కు నెలకు రాస్తాం లేకపోతే మరీ మీరు సిద్ధమేనా అది మీకే వదిలేస్తున్నాము. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.