కాలేశ్వరం ప్రాజెక్టు పై బిజెపి కాంగ్రెస్ కుట్రపల్లి సిబిఐ విచారణకు ఆదేశించాయని మెదక్ జిల్లా నరసాపురం ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి ఆరోపించారు. సోమవారం మధ్యాహ్నం ఆమె నరసాపూర్లో మీడియాతో మాట్లాడుతూ కాలేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ వరదాయిని అని అలాంటి ప్రాజెక్టుపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దురుద్దేశంతో కెసిఆర్ ను అపహాస్యం పాలు చేసేందుకు కుట్రపన్నారని ఆరోపించారు.