Download Now Banner

This browser does not support the video element.

ఆర్మూర్: మంతిని గ్రామంలో కర్ర గణపతి విగ్రహన్నీ ఏర్పాటుచేసిన హనుమాన్ యూత్ సభ్యులు

Armur, Nizamabad | Aug 28, 2025
ఆర్మూర్ మండలంలోని మంతిని గ్రామంలో పర్యావరణ పరిరక్షణలో భాగంగా హనుమాన్ యూత్ సభ్యులు కర్ర గణపతిని ఏర్పాటు చేశారు. గత 35 సంవత్సరాలుగా గణేష్ ఉత్సవాలను నిర్వహిస్తున్నామని గత 12 ఏళ్లుగా మట్టి గణపతి ఏర్పాటు చేశామని, ఈ సంవత్సరం వినూత్న ఆలోచనతో పర్యావరణానికి హాని కలగకుండా కర్ర గణపతిని ఏర్పాటు చేసి పూజలు గురువారం సాయంత్రం 4 10 హనుమాన్ యూత్ సభ్యులు తెలిపారు.
Read More News
T & CPrivacy PolicyContact Us