Download Now Banner

This browser does not support the video element.

కూసుమంచి: ఏదులాపురం మున్సిపాలిటీలో ఉపాధి హామీ పనులు కల్పించాలి

Kusumanchi, Khammam | Sep 10, 2025
ఖమ్మం రూరల్ మండలం నుంచి 12 గ్రామాలను కలుపుకొని ఏర్పడిన నూతన ఏదులాపురం మున్సిపాలిటీలో ఉపాధి హామీ పనులు కల్పించాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు సత్యనారాయణ డిమాండ్ చేశారు.
Read More News
T & CPrivacy PolicyContact Us