గద్వాల నియోజకవర్గంలోని గద్వాల మండలం సంగాల గ్రామంలోని మాజీ గద్వాల ఎంపీపీ జయమ్మ నిన్న మృతి చెందారు ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి శుక్రవారం మధ్యాహ్నం వారి ఇంటికి వెళ్లి గంగన్న ను పరామర్శించిన ఆమె ఆత్మ శాంతి చేకూరాలని ఆ భగవంతుని ప్రార్థించడం జరిగింది.