ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున డ్రగ్స్ మాఫియాను అరికడతామని ఎన్నో మాటలు చెప్పిన ఫలితం లేకపోయిందని ఈ మధ్యకాలంలో డ్రగ్స్ పెద్ద ఎత్తున పట్టుబడడం బాధాకరమని ఎస్ఎఫ్ఐ నాయకులు పేర్కొన్నారు రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగానే ఇంకా వ్యవహరిస్తుందని అన్నారు డ్రగ్స్ మాఫియా అరికట్టడం పై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకోవాలని అన్నారు