కాకినాడజిల్లా తుని పట్టణంలో నందమూరి హరికృష్ణ జయంతి వేడుకలు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు మంగళవారం తెలంగాణ నిర్వహించారు. మంచితనానికి మారుపేరు హరికృష్ణ అంటూ ప్రత్యేక శ్లోకాలు చెబుతూ పట్టణంలో ర్యాలీ నిర్వహించారు.అనంతరం భిక్షాటకులు నిరుపేదలు ఎక్కడ ఉంటారు.అక్కడికి వెళ్లి 200 మందికి ఆహార పదార్థాలు అందించిన జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు తెలిపారు