నగరంలో కొత్తపేట కుమ్మరి వీధిలో స్థానిక తోట పాలెం, వైయస్ఆర్ కాలనీ,షిరిడి కాలనీ, బ్యాంకు కాలనీ,శ్రీనివాస కాలేజ్ వినాయక చవితి పర్వదినాన సందడి వాతావరణం నెలకొంది. ప్రతి ఏడాది లానే ఈ సంవత్సరం పెద్ద ఎత్తున విగ్రహాల వితరణ జరిగింది.ఈ సందర్భంగా వినాయకుని మంగళ వాయిద్యాలతో తమ తమ పందిరికి తీసుకెళ్లడానికి వచ్చిన భక్తుల తాకిడితో వీధి పరిసర ప్రాంతం పండగ వాతావరణం తలపిస్తుంది.మరోవైపు వీధిలో యువకులు ఉత్సాహంతో ఏర్పాటు చేసిన వినాయకుని పందిరిలలో పురోహితుని ఆధ్వర్యంలో సాంప్రదాయబద్ధంగా పూజలు చేసి సమాజంలో రుగ్మతలను, తొలగించి జ్ఞానాన్ని ప్రసాదించమని వినాయకుడిని ప్రార్ధిస్తూ వినాయక చవితిని ఘనంగా