మంగళవారం వాతావరణ శాఖ అనకాపల్లి విశాఖ అల్లూరి జిల్లాలకు ఆరెంజ్ ఎలెక్ట్ ప్రకటించింది. మత్స్యకారులను వేటకు వెళ్లొద్దంటూ హెచ్చరికలు జారీ చేసింది. మైండ్ మరి సమీపంలో ఈశాన్య బంగాళాఖాతంలో సోమవారం ఉదయం ప్రారంభమైన అల్పపీడను 24 గంటల్లో భారీగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారి జగన్నాధకుమార్ తెలిపారు. దీని ప్రభావంతో రాష్ట్రంలోని వారం రోజులపాటు భారీగా వర్షాలు పడతాయని వెల్లడించారు శ్రీకాకుళం విజయనగరం అల్లూరి సీతారామరాజు ఏలూరు భారీగా వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపారు.