Download Now Banner

This browser does not support the video element.

బార్ల టెండర్ లైసెన్సు దరఖాస్తుకు ఈనెల 29 సాయంత్రం 6 గంటలకు గడువు అవకాశం

Chittoor Urban, Chittoor | Aug 26, 2025
చిత్తూరు: ఈ నెల 29 వరకు గడువు పొడిగింపు నగర పరిధిలో కేటాయించిన 11 బార్లకు దరఖాస్తు చేసుకోవడానికి ఈనెల 29వ తేదీ సాయంత్రం 6గంటల వరకు గడువు పొడిగించినట్లు జిల్లా ప్రొహిబిషన్ ఎక్సైజ్ & అధికారి శ్రీనివాస్ తెలిపారు. 30వ తేదీ ఉదయం 8 గంటలకు కలెక్టరేట్లోని DRDA సమావేశ మందిరంలో లాటరీ పద్ధతి ద్వారా కేటాయింపు జరుగుతుందన్నారు. సందేహాలు ఉంటే జిల్లా ప్రొహిబిషన్ కార్యాలయంలో సంప్రదించాలన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us