ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బివి మురళీ మనోహర్ అధ్యక్షతన ఎం.వి.పి కాలనీ దగ్గర గల సవేరా ఫంక్షన్ హాల్లో ఈరోజు ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ వేడుకలకు ముఖ్యఅతిథిగా రీజనల్ జాయింట్ డైరెక్టర్ సెకండరీ ఎడ్యుకేషన్ బి విజయభాస్కర్ గారు విశిష్ట అతిథిగా 1,(ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు) షేక్ అన్వర్ భాషా గారు2,( కోస్తా ఆంధ్ర మరియు విశాఖపట్నం జిల్లా యాదవ సంఘం అధ్యక్షులు )ఉమ్మి సన్యాసిరావు గారు 3 జె చంద్రశేఖర్ (అడిషనల్ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎడ్యుకేషన్)4,వి శ్యాం ప్రసాద్ పాల్గొన్నారు.