Download Now Banner

This browser does not support the video element.

మేడ్చల్: జగద్గిరిగుట్టలో అంగవైకల్యం కలిగిన వ్యక్తి నడుపుతున్న వాటర్ ప్లాంట్ సీజ్

Medchal, Medchal Malkajgiri | Aug 29, 2025
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం జగద్గిరిగుట్టలో ఉదయ్ అనే అంగవైకల్యం కలిగిన వ్యక్తి నడుపుతున్న వాటర్ ప్లాంట్ ను కుత్బుల్లాపూర్ ఎమ్మార్వో ఆదేశాల మేరకు శుక్రవారం సీజ్ చేశారు. స్థానిక ఎమ్మెల్యే రాజకీయ కక్ష సాధింపుతోనే ఈ చర్యకు పాల్పడ్డారని బిజెపి నేత ఆకుల సతీష్ ఆరోపణలు చేశారు. ఒక అంగవైకల్యం ఉన్న వ్యక్తిని ఇలా ఇబ్బంది పెట్టడం ఎంతవరకు సమంజసం అని స్థానిక బిజెపి నాయకులు ప్రశ్నించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us