మోపిదేవి గ్రామంలోని శ్రీవల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ హరి హరనాథ్ శర్మ తన కుటుంబంతో కలిసి దర్శించుకున్నారు. ఆలయ సూపర్డెంట్ బొప్పన సత్యనారాయణ, అర్చకులు ఆయనకు పూర్ణకుంభ స్వాగతం పలికి, స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.