బుక్కరాయసముద్రం మండల కేంద్రంలోని ఫీల్డ్ అసిస్టెంట్ కోసం పవన్ అనే వ్యక్తి కిరోసిన్ పోసుకున్నాడు. ఈ వీడియోలో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. శుక్రవారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పోసుకున్న యువకుడు. స్థానికల గమనించి అప్రతమయ్యారు.