కల్వర్టు నిర్మాణ పనులను పరిశీలించిన అధికారులు .ఆళ్లగడ్డలోని అమ్మవారి శాల వీధిలో శనివారం కల్వర్టు నిర్మాణ పనులు మున్సిపల్ కమిషనర్ పి.కిశోర్ ఆధ్వర్యంలో ప్రారంభమయ్యాయి. కొన్నేళ్ల క్రితం కల్వర్టు దెబ్బ తినడంతో ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ రూ.లక్ష నిధులు మంజూరు చేయించారు. ఇన్ఛార్జ్ శానిటరీ ఇన్స్పెక్టర్ బాలస్వామి పనులను పరిశీలించారు.