న్యాయవాదుల గుమస్తాలకు మ్యాచింగ్ గ్రాండ్ ను మంజూరు చేయాలని నవ్యాంధ్ర ప్రదేశ్ అడ్వకేట్స్ గుమస్తాల అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు అంగులూరి సుబ్బయ్య, రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యులు ముప్పాళ్ళ సుబ్బారావు, కాకినాడ బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఏలూరి సుబ్రహ్మణ్యం,కాకినాడ అధ్యక్షులు సిరియాల శ్రీనులు కోరారు.కాకినాడలో జిల్లా కోర్టు ఆవరణలో గల బార్ అసోసియేషన్ కార్యాలయంలో నవ్యాంధ్రప్రదేశ్ అడ్వకేట్స్ గుమస్తాల అసోసియేషన్ సర్వసభ్య సమావేశం నిర్వహించారు.అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు సిరియాల శ్రీను అధ్యక్షతన జరిగిన సమావేశంలో అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు అంగులూరి సు