పంట నష్టం అంచనాలు ముమ్మరంగా జరగాలి కలెక్టర్కాజ్వేలు కల్వర్టులు, రోడ్లు తాత్కాలిక మరమ్మతులు దిశగా పటిష్ట చర్యలు శాశ్వత మరమ్మతులపై ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిస్తాంభారీ వర్షాలు వరదల వలన పంట నష్టపోయిన రైతులను ఆదుకునే దిశగా ప్రభుత్వం కలెక్టర్ రాహుల్ రాజ్ బుధవారం నాడు టేక్మాల్ అల్లాదుర్గం గుండుబాగు బద్దికుంట తెగిపోవడం వల్ల నష్టపోయిన వారి పంట పొలాలు గడి పెద్దాపూర్ గ్రామంలో వర్షాలకు దెబ్బతిన్న పత్తి పంటను పరిశీలించారు పరిశీలించారు కలెక్టర్ వెంట వ్యవసాయ సంబంధిత రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు