తిరుమల శ్రీవారి దర్శనానికి పది నుంచి 12 గంటల సమయం పడుతుందని టిటిడి బుధవారం తెలిపింది ప్రస్తుతానికి 19 కంపార్ట్మెంట్లలో భక్తుల స్వామి దర్శనం కోసం వేచి ఉన్నారు. మంగళవారం 7000028 మంది స్వామివారిని దర్శించుకోగా 26,296 మంది తలనీలాలు సమర్పించారు. 3.07 కోట్లు ఆదాయం వచ్చినట్లు టిటిడి ప్రకటించింది.