నంద్యాల జిల్లా మిడుతూరు మండల పరిధిలోని కడుమూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పనిచేస్తున్న సీహెచ్ఓ డి. రంగస్వామి మరియు ఏఎన్ఎంలు బదిలీ అయిన వారికి ఘనంగా సత్కరించారు.సోమవారం ఆస్పత్రి ప్రాంగణంలో డాక్టర్ పి. రాజు అధ్యక్షతన సన్మాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా డాక్టర్లు మాట్లాడుతూ ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి బదిలీలు పదోన్నతులు సర్వసాధారణమని డాక్టర్ శివకుమార్ గౌడ్,డాక్టర్ సురేష్ కుమార్ అన్నారు.కరోనా సమయంలో ప్రజలకు ఎంతగానో సేవలు అందించారని వారి సేవలు ఎనలేనివని ఐఎన్ టీయుసీ జిల్లా అధ్యక్షులు నరసింహులు,రాష్ట్ర హంస జిల్లా అధ్యక్షులు రఘుబాబు అన్నారు.ఇక్కడి నుండి బదిలీపై వెళ్లిన వార