ఆదోని పట్టణంలోని అమరావతి నగర్ కాలనీకి చెందిన సాయి లక్ష్మి(20) అనే యువతి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకొని ఆత్మహత్య. సోమవారం కుటుంబ సభ్యులు ఆదోని ఆసుపత్రిలో శవపరీక్ష కోసం తీసుకురావడం జరిగిందన్నారు. మృతికి గల కారణాలు తెలియాల్సి ఉందన్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్న ఒకటో పట్టణ పోలీసులు