పీఎం శ్రీ పథకాన్ని అంగన్వాడిలో విలీనం చేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం మధ్యాహ్నం నాలుగు గంటలకు ఎమ్మెల్యే కక్యాంపుకార్యాలయం ముందు ధర్నాకు నిర్వహించారు. అంగన్వాడీ ప్లస్ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లి ప్రభుత్వంతో మాట్లాడాలన్నారు లేని పక్షంలో ఈనెల 18వ తారీఖున కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమాన్ని నిర్వహిస్తామని గత 50ఏళ్ళుగా అంగన్వాడిలో పని చేస్తున్న వారికి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు నూతన విద్యా విధానంపై అంగన్వాడీలకు శిక్షణ పూర్తి చేసుకుందామని తెలిపారు లేని పక్షంలో అంగన్వాడీలు సమ్మె చేయడానికి సిద్ధంగా ఉంటారని తెలిపారు. సేటు జిల్లా కార్యదర్శి మల్లేశం నాయకులు సంతోష్ మల్లేష్ నరసమ